Vizag: విశాఖలో ప్రైవేట్ స్కూలు దాష్టీకం

Vizag: విద్యార్థులను మండుటెండలో నిలబెట్టిన టీచర్లు

Update: 2023-02-22 07:20 GMT

Vizag: విశాఖలో ప్రైవేట్ స్కూలు దాష్టీకం

Vizag: విశాఖలో ఓప్రైవేట్ స్కూలు దాష్టీకం బయటపడింది. మండుటెండలో చెప్పులు లేకుండా విద్యార్థులను గంటల తరబడి నిలబెట్టారు. అటుగా వెళుతున్నవారు స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారు టీచర్లు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. వీడియో తీస్తున్న వ్యక్తిని దుర్భాషలాడారు స్కూలు సిబ్బంది. వీడియో తీసిన వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Tags:    

Similar News