Butta Renuka: నా విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తా

Butta Renuka: ఎమ్మిగనూరు సమస్యలపై అవగాహన ఉంది

Update: 2024-01-27 15:45 GMT

Butta Renuka: నా విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తా

Butta Renuka: వైసీపీ అధినేత ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తన విజయాన్ని కానుకగా ఇస్తానంటున్నారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఎమ్మిగనూరులో ఉన్న సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు అడుగులు వేస్తానంటున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక.

Tags:    

Similar News