Shankar Narayana: జగన్‌ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

Shankar Narayana: అనంతపురంలో వైసీపీ విజయానికి కృషి చేస్తా

Update: 2024-01-06 13:15 GMT

Shankar Narayana: జగన్‌ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

Shankar Narayana: ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తొలిసారి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ వైసీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధినేత సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తానని, అనంతపురం జిల్లాలో వైసీపీ విజయానికి తనవంతు కృషి చేస్తానని శంకర నారాయణ తెలిపారు. తాను స్థానికుడినే అని, పార్టీ ఆవిర్భావం నుంచి స్థానిక ప్రజలతో తనకు అనుబంధం ఉందంటున్న పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ.

Tags:    

Similar News