RGV: రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ.. మీ అవుట్ సైడ్.. హీ ఇన్ సైడ్ అంటూ కామెంట్
RGV: చంద్రబాబును ఉద్దేశించి పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
RGV: రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ.. మీ అవుట్ సైడ్.. హీ ఇన్ సైడ్ అంటూ కామెంట్
RGV: సంచలనాల కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలన పోస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ తీసుకున్న ఆర్జీవీ.. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మీ అవుట్ సైడ్.. హీ ఇన్ సైడ్ అంటూ కామెంట్ చేశారు. చంద్రబాబును ఉద్దేశించి ఆర్జీవీ కామెంట్ చేయటంతో.. ట్విట్టర్ మరో చర్చకు దారి తీసింది.
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ వేడుకులకు రాజమండ్రి వచ్చిన రామ్ గోపాల్ వర్మ సెంట్రల్ జైలు ముందు సెల్ఫీ తీసుకోవడం ఆసక్తి మారింది. దీంతో మరో సినిమా తీస్తారా.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. రాజకీయాలపై ఇదోరకం వ్యంగ్యాస్త్రం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.