Srisailam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Srisailam: రోడ్డుపై పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు
Srisailam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Srisailam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హఠకేశ్వరం వరకు.. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.