Srisailam: శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్.. ఆరు కి.మీ వరకు నిలిచిపోయిన వాహనాలు
Srisailam: మహాశివరాత్రి ముగించుకొని తిరుగు ప్రయాణమైన భక్తులు
Srisailam: శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్.. ఆరు కి.మీ వరకు నిలిచిపోయిన వాహనాలు
Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి పూజలు ముగించుకొని భక్తులు సొంతూళ్లకు పయనమవడంతో... రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాలు చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు తిరుగు ప్రయాణమవ్వడంతో 6 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందలు వాటిల్లడంతో వాహనదారులు అవస్తలు పడుతున్నారు.