AP High Court: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై 2.15 గంటలకు విచారణ
AP High Court: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరుపు లాయర్
AP High Court: స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై 2.15 గంటలకు విచారణ
AP High Court: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు విచారణ ప్రారంభంకానుంది.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరుపు లాయర్ కోరారు. చంద్రబాబుకు టెస్టులు చేయించడంపై నిర్ణయం తీసుకుంటామన్న న్యాయస్థానం.. విచారణను లంచ్ బ్రేక్ తర్వాత చేపడతామని తెలిపింది.