చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
Chandrababu: ఈనెల 30కి చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ లేదా.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ జ్యోతిర్మయి నిరాకరించారు. నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్నారు. అనంతరం విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. ఈనెల 30కి చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా.