వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
Visakhapatnam: వాషింగ్ మిషన్లలో కరెన్సీ కట్టల తరలింపు
వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
Visakhapatnam: విశాఖలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. వాషింగ్ మిషన్లలో కరెన్సీ కట్టలను ఉంచి.. విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద కోటి 30 లక్షలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే.. 30 సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.