Gudivada Amarnath: ప్రైవేట్ మెడకల్ కాలేజీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తారు
Gudivada Amarnath: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Gudivada Amarnath: ప్రైవేట్ మెడకల్ కాలేజీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తారు
Gudivada Amarnath: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విద్యార్థులకు మెరిట్ వచ్చినా సరే ఫీజులు చెల్లించే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా వైసీపీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.