Gudivada Amarnarth: సీఎం పవన్ కళ్యాణ్ అనే సినిమా తీసుకోండి.. తానే ప్రొడ్యూసర్‌గా ఉంటానన్న..
Gudivada Amarnarth: పవన్ సీఎం అంటూ ఫ్యాన్స్ రంకెలు వేస్తున్నారు
Gudivada Amarnarth: పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్
Gudivada Amarnarth: జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి మీటింగ్‌లో పవన్ సీఎం అంటూ అభిమానులు రంకెలు వేస్తున్నారన్నారు. సీఎం పవన్ కళ్యాణ్ అనే సినిమా తీసుకోండి తానే ప్రొడ్యూసర్‌గా ఉంటానన్నారు అమర్నాథ్. 175 నియోజక వర్గాల పేర్లు తెలియని నాయకుడు సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు.