సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

Update: 2019-09-28 02:27 GMT

సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్‌ కొండు భట్ల రామచంద్రమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్‌ పాలసీ)గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగి పలు మీడియా సంస్థలను ప్రారంభించడంలో ఆయన పాత్ర ఉంది. hmtv కి కొంతకాలం ఆయన ఎడిటర్ గా పనిచేశారు. 

Tags:    

Similar News