Sajjala: చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు

Sajjala: వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి కక్షగట్టారు

Update: 2024-03-31 11:00 GMT

Sajjala: చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు

Sajjala: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్షగట్టారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల కోడ్ పేరుతో పెన్షన్ పంపిణీని అడ్డుకోవడం.. చంద్రబాబు మోసపూరిత రాజకీయానికి నిదర్శమన్నారు సజ్జల. వాలంటీర్లపై అభ్యంతరాలుంటే రద్దు చేసి.. మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తామని డైరెక్ట్‌గా చెప్పకుండా ఫిర్యాదుల పేరుతో దొంగ దెబ్బ తీసేలా కుట్రలెందుకంటూ ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయించాలని చంద్రబాబు లేఖ రాశాడన్నారు సజ్జల.

Tags:    

Similar News