Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు
Ambati Rayudu: పోటీకి దూరంగా ఉంటానని చెబుతున్న వసంత కృష్ణప్రసాద్
Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు
Ambati Rayudu: వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్థుల మార్పులపై వైసీపీ కసరత్తు చేస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఇప్పటికే పార్టీ ఆదేశాలతో అంబటి రాయుడు.. గుంటూరు పార్లమెంట్‌లో పర్యటిస్తున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి అంబటిరాయుడు బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.