Vizag: విశాఖ ద్వారకానగర్ ఫస్ట్ లైన్‌లో అగ్నిప్రమాదం

Vizag: తృటిలో తప్పిన పెను ప్రమాదం

Update: 2023-02-19 04:12 GMT

Vizag: విశాఖ ద్వారకానగర్ ఫస్ట్ లైన్‌లో అగ్నిప్రమాదం

Vizag: విశాఖ ద్వారకానగర్ ఫస్ట్ లైన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆకతాయిలు చేసిన పనే అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా పెను ప్రమాదం తృటిలో తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News