Visakha: భారీ అగ్నిప్రమాదం.. ఆకాష్‌ బైజూస్‌ విద్యాసంస్థల్లో ఎగిసిపడుతున్న మంటలు

Visakha: మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Update: 2024-02-27 12:18 GMT

Visakha: భారీ అగ్నిప్రమాదం.. ఆకాష్‌ బైజూస్‌ విద్యాసంస్థల్లో ఎగిసిపడుతున్న మంటలు

Visakha: విశాఖ జిల్లా గాజువాకలో ఆకాష్‌ బైజూస్‌ విద్యాసంస్థల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేుసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News