Kurnool: వెలుగుతున్న దీపం అంటుకుని రేకుల షెడ్డులో అగ్నిప్రమాదం.. 45 మేకలు, 2 ఎడ్లు సజీవ దహనం
Kurnool: రూ.5 లక్షల విలువైన ఆస్తి నష్టం.. బాధితుల ఆవేదన
Kurnool: వెలుగుతున్న దీపం అంటుకుని రేకుల షెడ్డులో అగ్నిప్రమాదం.. 45 మేకలు, 2 ఎడ్లు సజీవ దహనం
Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలో వెలుగుతున్న దీపం అంటుకుని రేకుల షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 45 మేకలు, రెండు ఎడ్లు సజీవదహనమయ్యాయి. 5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.