విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటి మెహరీన్
అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న మెహరీన్
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటి మెహరీన్
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు సినీ నటి మెహరీన్. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శనానికి అందరూ సహకరించారన్నారు.ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. అలాగే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్టు తెలిపారు.