Kurnool: కర్నూలు జిల్లా కరివేములలో లభ్యమైన ఇనుప బీరువాపై ఉత్కంఠ

Kurnool: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బీరువా లభ్యం

Update: 2023-04-04 05:48 GMT

Kurnool: కర్నూలు జిల్లా కరివేములలో లభ్యమైన ఇనుప బీరువాపై ఉత్కంఠ

Kurnool: కర్నూలు జిల్లా కరివేములలో లభ్యమైన ఇనుప బీరువాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బీరువా లభ్యమయ్యింది. బీరువా భారీగా బరువు ఉండడంతో అందులో ఏముందోననే ఉత్కంఠ నెలకొంది. భూమి పైభాగంలో దొరకడంతో ప్రైవేట్‌ ప్రాపర్టీ అవుతుందంటున్నారు అధికారులు. గ్రామస్తుల సమక్షంలో ఇనుప బీరువా తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీరువాలో ఏముందోనని గ్రామస్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News