AP: ఏపీలోని అన్నయమ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం స్రుష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి.