బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు

Update: 2019-09-15 14:35 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం మృతుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతదేహాలను భద్రతా సిబ్బంది వెలికితీయగా.. 26 మందిని రక్షించారు. మరో 26 మంది ఆచూకీ లభ్యం కావలసి ఉంది.

అందిన సమాచారం మేరకు ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

కిరణ్‌ కుమార్‌ (హైదరాబాద్‌)

శివశంకర్‌ (హైదరాబాద్‌)

రాజేష్‌ (హైదరాబాద్‌)

గాంధీ (విజయనగరం)

మధులత (తిరుపతి)

బసికె. వెంకటస్వామి (వరంగల్‌)

ఆరేపల్లి. యాదగిరి (వరంగల్‌)

గొర్రె. ప్రభాకర్ (వరంగల్‌)

సురేష్‌ (హైదరాబాద్‌)

బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం)

దర్శనాల సురేష్ (వరంగల్‌)

బసికె దశరథం (వరంగల్‌)

ఎండీ మజ్హార్‌ (హైదరాబాద్‌)

సీహెచ్‌. రామారావు (హైదరాబాద్‌)

కె.అర్జున్‌ (హైదరాబాద్‌)

జానకి రామారావు (హైదరాబాద్‌) 

Tags:    

Similar News