Pawan Kalyan: 100రోజుల వ్యవధిలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని హామి
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల, అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులతో చర్చించి వారి సమస్యలను 100 రోజుల వ్యవధిలో.. పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.