Visakhapatnam: సరస్వతీదేవిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం.. ఆలయానికి భారీగా భక్తులు
Visakhapatnam: విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో.. ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
Visakhapatnam: సరస్వతీదేవిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం.. ఆలయానికి భారీగా భక్తులు
Visakhapatnam: కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతోంది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంటారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు అమ్మవారు విద్యాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు.