Cyber Crime: ఏపీలో పెరుగుతున్న సైబర్ నేరాలు
Cyber Crime: జనాన్ని మోసం చేస్తున్న సైబర్ నేరాగాళ్లు
Cyber క్రైమ్: ఏపీలో పెరుగుతున్న సైబర్ నేరాలు
Cyber Crime: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆన్ లైన్లో ఈ కార్ట్ యాప్స్ ద్వారా జనాన్ని మోసం చేస్తున్నారు. వినియోగ దారులు ఆన్ లైన్ షాపింగ్ యాప్ లో బ్యాంక్ అకౌంట్ డిటేల్స్ ను పొందుపరచడంతో సైబర్ నేరస్తులకు దోపీలు చేయడం ఈజీగా మారిందని సైబర్ పోలీసులు తెలిపారు. వినియోగదారులు పూర్తి అవగాహనతో ఉండాలని చెబుతున్నారు. సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయడం తేలికేనని చెబుతున్నవిజయవాడ సైబర్ పోలీసులు.