Anandayya Ayurvedic Medicine: కృష్ణపట్నంలో కరోనా కలకలం
Anandayya Ayurvedic Medicine: ఎఫ్ రకం మందు తీసుకోకపోవడం వల్లే కోవిడ్ సోకింది- ఆనందయ్య బృందం
Representational Image
Anandayya Ayurvedic Medicine: కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య బృందంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఆయన టీమ్‌లోని ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు. అయితే ఆనందయ్య ఇచ్చే మందులో ఎఫ్ రకం తీసుకోకపోవడంతోనే వారికి పాజిటివ్ వచ్చించదని చెబుతోంది ఆనందయ్య బృందం. ప్రతీ పదిహేను రోజులకోసారి ఆనందయ్య మందు తప్పనిసరి అని.. పంపిణీ నిలిపివేయడంతో ఎఫ్ రకం మందు తీసుకోలేదంటున్నారు.