Badvel Bypoll: బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు అధిష్టానం ఖరారు చేసింది.
Badvel Bypoll: బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు అధిష్టానం ఖరారు చేసింది. ఆమె 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందారు. దివంగత వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్‌లోనే కమలమ్మ కొనసాగారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులతో సమాలోచనలో జరిపిన కమిటీ తుది నివేదికను అధిష్టానానికి అందించింది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఎన్నికల నుంచి తప్పుకుంది. రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ పోటీలో నిలుస్తుందని అధిష్టానం తెలిపింది.