CM Jagan: ఢిల్లీ పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌

CM Jagan: రేపు సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న జగన్‌

Update: 2023-01-29 10:55 GMT

CM Jagan: ఢిల్లీ పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌

CM Jagan:  రేపు, ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. రేపు సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 6గంటల 45 నిమిషాలకు ఢిల్లీ చేరుకుని 1 జన్‌పథ్‌ నివాసంలో రాత్రి బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్‌.

Tags:    

Similar News