CM Jagan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట
CM Jagan: గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది
CM Jagan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట
CM Jagan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట అని సీఎం జగన్ అన్నారు. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని తెలిపారు. స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామని చెప్పారు. గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుందని సీఎం జగన్ అన్నారు. ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాల పెరుగుతాయని... గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తామని వెల్లడించారు.