Jagan Meeting: గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
Jagan Meeting: ఇళ్ల లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశం
Jagan Meeting: గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
Jagan Meeting: గృహనిర్మాణాల శాఖ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. క్రమం తప్పకుండా లేఅవుట్లను పరిశీలించి అప్‌డేట్ తెలుసుకున్నట్లు వారు తెలిపారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై ప్రత్యే్క చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్లు పూర్తయ్యే సమయానికి లబ్ధిదారులకు కరెంట్ నీళ్లు, డ్రైనేజ సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన నిర్మాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించారు.