CM Jagan: మదనపల్లెలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' సభ
CM Jagan: విశ్వసనీయ పరిపాలన అంటే ఏంటో చూపించాం
CM Jagan: మదనపల్లెలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' సభ
CM Jagan: విశ్వసనీయ పరిపాలన అంటే ఏంటో చూపించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఇంటిలో మంచి జరిగితేనే మీ బిడ్డకు తోడుగా ఉండండని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి గడపకు వివరించాలని కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామని తెలిపారు. జెండాలు జతకట్టి.. అబద్దాలతో తోడేళ్లు వస్తున్నాయన్నారు.మనం మంచి చేయకపోతే ఇంత మంది కలిసి నిలబడేవారా? అని ప్రశ్నించారు.