CM Jagan: నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర

CM Jagan: తొమ్మిదోరోజు మేమంతా సిద్ధం యాత్ర

Update: 2024-04-06 03:39 GMT

CM Jagan: నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర

CM Jagan: మేమంతా సిద్ధం యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తొమ్మిదోరోజు నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర జరగనుంది. చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు క్రాస్‌, సున్నబట్టి, గౌరవరం మీదుగా యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జగన్‌ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్‌ ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా యాత్ర సాగించి జవ్వికుంట క్రాస్‌ దగ్గర రాత్రికి సీఎం జగన్‌ బస చేయనున్నారు.

Tags:    

Similar News