Gollapally: టీడీపీ తనను మెడ పట్టి గెంటేస్తే.. వైసీపీ అక్కున చేర్చకుంది
Gollapally: రాజోలు ఇన్‌చార్జ్‌గా అవకాశం ఇచ్చిన జగన్‌కు ధన్యావాదాలు
Gollapally: టీడీపీ తనను మెడ పట్టి గెంటేస్తే.. వైసీపీ అక్కున చేర్చకుంది
Gollapally: రాజోలు వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును సీఎం జగన్ ప్రకటించారు. గొల్లపల్లిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించడంపై వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తనను మెడ పట్టి గెంటేస్తే.. వైసీపీ అక్కున చేర్చకుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రాజోలు ఇన్‌చార్జ్‌గా తనకు అవకాశం జగన్‌కు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ధన్యావాదాలు తెలిపారు. ప్రజలు తనకు ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తారని గొల్లపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.