Chandrababu: అమరావతి రాయలసీమలో హార్టికర్చర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: అమరావతి రాయలసీమలో హార్టికర్చర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Chandrababu: అమరావతి రాయలసీమలో హార్టికర్చర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: అమరావతి రాయలసీమలో హార్టికర్చర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతనిచ్చి అంశాలపై చర్చించారు. ఉద్యానవన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ ద్వారా హార్టికల్చర్ సాగుకు ప్రోత్సాహించేలా ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ది కలిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని.. హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.