Botsa Satyanarayana: బొత్స కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం!
Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి బొత్స సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది.
Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి బొత్స సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి బొత్స దంపతులు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. అయితే ఒక్కసారిగా బొత్స దంపతులు కూర్చున్న వేదిక కుప్పకూలిపోయింది. కుర్చీలో నుంచి పడిపోయిన బొత్స క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎస్సై అశోక్‌తో పాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి.