Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ
Chandrababu: A1గా పీతల సుజాత, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమ
Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ
Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు అయింది. టీడీపీ పాలనలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ ఏపీఎండీసీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఫిర్యాదులో పేర్కొంది. ఏపీఎండీసీ ఆరోపణలతో ఇసుక అక్రమాలపై విచారణ చేపట్టిన సీఐడీ.. పలువురిపై కేసు నమోదు చేసింది. A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు.. A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమను చేర్చింది సీఐడీ.