చింతలపూడి ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

Eluru: అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఎమ్మెల్యే కారు

Update: 2022-12-20 06:00 GMT

చింతలపూడి ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

Eluru: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో స్థానిక చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే తప్పిన పెను ప్రమాదం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఎలిజ కుటుంబ సభ్యులతో వస్తున్న కారు ఒకే చోట రెండు స్తంభాలు రెండు ట్రాన్స్ఫర్లు ఉన్న దగ్గర ప్రమాదానికి గురైన కారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నట్టు స్థానికులు నరాల రామకృష్ణ వారిని అక్కడినుంచి తీసుకువచ్చి పరామర్శించారు కరెంటు ఆఫీస్ కి ఫోన్ చేసి స్తంభం ఉన్న పవర్ ఆఫ్ చేయించి ఎటువంటి సంఘటన చేరకుండా కాపాడారు. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి పండు జగదీష్ కి ఫోన్ చేసి కారు రప్పించుకుని కుటుంబ సభ్యులు ఎంత వెళ్లినట్టు తెలియజేశారు. బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం సబ్యులు.

Tags:    

Similar News