Vijaysai Reddy: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి.. ఈ ఎన్నికల తర్వాత..
Vijaysai Reddy: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందని జోస్యం చెప్పారు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి.
Vijaysai Reddy: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి.. ఈ ఎన్నికల తర్వాత..
Vijaysai Reddy: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందని జోస్యం చెప్పారు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడేదో చేసేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు, జగన్‌ను సీఎం స్థానంలో కుర్చోబెట్టేందుకు ఏపీ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు విజయసాయిరెడ్డి.