Chandrababu: జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
Chandrababu: నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలి
Chandrababu: జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
Chandrababu: సీఎం జగన్ మీద దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఈసీని కోరుతున్నామన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.