ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందన్న చంద్రబాబు
Chandrababu: మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందన్న చంద్రబాబు
Chandrababu: ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రుల అవినీతిపై ఎవరైన ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇది పరాకాష్ట అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. మద్యపాన నిషేదం పేరుతో మద్యం ధరను రెండు మూడు రెట్లు పెంచారని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.