Chandrababu: ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం.. భారత్ కే ఉంది
Chandrababu: మీరు సంపాదించిన దాంట్లో.. 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలి
Chandrababu: ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం.. భారత్ కే ఉంది
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని చంద్రబాబు అన్నారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని తెలిపారు.