Chandrababu: జగన్ నోరు తెరిస్తే అబద్దాలే
Chandrababu: స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్
Chandrababu: జగన్ నోరు తెరిస్తే అబద్దాలే
Chandrababu: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో 2 లక్షల 47 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువైందన్నారు. ధరల బాదుడు ఎక్కువైందని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు.