Chandrababu: జగన్ పై చంద్రబాబు విమర్శలు.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్న బాబు..
Chandrababu: జగన్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాడు.
Chandrababu: జగన్ పై చంద్రబాబు విమర్శలు.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్న బాబు..
Chandrababu: ఎన్నో అడ్డంకులను తొలగించి పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే పరిస్థితిని జగన్ తీసుకొచ్చాడన్నారు.