అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

Chandrababu: రెండున్నర గంటలుగా కొనసాగుతున్న సమావేశం

Update: 2024-02-04 09:56 GMT

అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

Chandrababu:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లు సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రెండున్నర గంటలుగా పలు అంశాలపై చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపుగా సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశం అనంతరం ఉమ్మడి మేనిఫస్టోపైనా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.

Tags:    

Similar News