Anantapur: అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
Anantapur: మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన దుండగులు
Anantapur: అనంతపురంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
Anantapur: అనంతపురం నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని 5వ రోడ్డులో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అడ్రస్ కోసం వచ్చి మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్ దొంగలు లాక్కెళ్లారు.