Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత మృతిలో అత్తింటి వారిపై కేసు
Vizag Swetha Case: అత్తింటి వారి వేధింపులే కారణమంటూ బంధువుల ఫిర్యాదు
Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత మృతిలో అత్తింటి వారిపై కేసు
Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్వేత కేసులో మృతికి అత్తింటి వేధింపులే కారణమమని మృతురాలి బంధువులు ఆరోపణల నేపథ‌్యంలో మృతురాలి భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో శ్వేత అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.