Jagan: అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర
Jagan: మధ్యాహ్నం 3.30 గంటలకు మదనపల్లెలో సీఎం సభ
Jagan: అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర
Jagan: ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. 6వ రోజు చీకటిమనిపల్లె నుండి యాత్ర ప్రారంభం కానుంది. వేపురికోట, గొల్లపల్లి, అంగళ్లు మీదుగా యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు మదనపల్లె టిప్పుసుల్తాన్ గ్రౌండ్లో జగన్ బహిరంగ సభ జరగనుంది. సభ తర్వాత నిమ్మపల్లి క్రాస్, చౌడెపల్లి, సోమల మీదుగా బస్సుయాత్ర ఉండనుంది. అనంతరం రాత్రికి సీఎం జగన్ అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.