Tirupati: తిరుపతిలో అన్నా, చెల్లెలను హత్య చేసిన బావ

Tirupati: యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అలిపిరి పోలీసులు

Update: 2023-10-06 05:57 GMT

Tirupati: తిరుపతిలో అన్నా, చెల్లెలను హత్య చేసిన బావ

Tirupati: తిరుపతిలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అన్నా,చెల్లెలను బావ యువరాజ్ హత్య చేశాడు. దీంతో యువరాజ్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట్ర నాందేడుకు చెందిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News