Botsa Satyanarayana: పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో తర్వాత చెబుతా..

Update: 2025-10-07 09:28 GMT

Botsa Satyanarayana: పైడితల్లి అమ్మవారి పండగలో రాజకీయాలు, దుర్మార్గాలు గురించి మాట్లాడకూడదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో.. పండగ తర్వాత అన్నీ బయట పెడతానని బొత్స తెలిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. విజయనగరం పైడి‌తల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 

Similar News