Botsa Satyanarayana: వారాహి యాత్ర ఏంటి.. కాశీ యాత్ర లాగా..?
Botsa Satyanarayana: పవన్ వారాహి యాత్రపై మంత్రి బొత్స సెటైర్లు
Botsa Satyanarayana: వారాహి యాత్ర ఏంటి.. కాశీ యాత్ర లాగా..?
Botsa Satyanarayana: అన్నవరం నుంచి పవన్ ప్రారంభిస్తున్న యాత్రపై ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పవన్ వారాహి యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. వారాహి యాత్ర అంటే ఏంటో తనకు తెలియదని... వారాహి యాత్ర అంటే కాశీ యాత్రనా అంటూ ప్రశ్నించారు. పవన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.