Bonda Uma: టీడీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయన్న బోండా ఉమ

Bonda Uma: అమరావతిలో బొండ ఉమ ప్రెస్‌మీట్

Update: 2023-02-21 07:33 GMT

Bonda Uma: టీడీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయన్న బోండా ఉమ

Bonda Uma: ఫ్యాక్షనిస్ట్ పాలన ఎలా ఉంటుందో జగన్ చూపిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. భయపట్టి తెలుగుదేశం నేతల గొంతునొక్కాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అనేక దాడులు జరిగాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళా పోలీసులు లేకుండానే టీడీపీ మహిళా కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్నారని ఆయన అన్నారు. వారిని ఇప్పటి వరకూ అరెస్ట్ చూపించలేదన్నారు. 

Tags:    

Similar News